BJP MLA Candidate Raja Singh Interview : ఇక మిగిలింది నేనే.. చంపేస్తారట : రాజాసింగ్ | ABP Desam
గోషా మహల్ ఎమ్మెల్యేగా తన విజయం మరోసారి ఖాయమన్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్. ముస్లింలను భుజాన తిప్పుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ ఏబీపీ దేశానికి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.