BJP Leader NVSS Prabhakar : అలయ్ బలయ్ లో ఏబీపీ దేశంతో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ | ABP Desam
అలయ్ బలయ్ తో నేతలంతా ఏకతాటిపైకి వచ్చి వేడుక నిర్వహించుకున్నా..రాబోయే ఎలక్షన్ల పై మాత్రం మౌనంగా ఉంటున్నారు బీజేపీ లీడర్లు. రాష్ట్రంలో కమలం జోరు తగ్గుతున్నా నేతలు మాత్రం మౌనంగానే ఉంటున్నారు.