Bandaru Vijayalakshmi Interview : బండారు దత్తాత్రేయ వారసత్వం అలయ్ బలయ్ వరకేనా..? | ABP Desam
రాజకీయాలకు అతీతంగా రాజకీయనాయకులను ఐకమత్యంగా ఉంచాలనే బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని బండారు విజయలక్ష్మీ అన్నారు. తండ్రి వారసత్వాన్ని రాజకీయాల్లోనూ కొనసాగిస్తారా అనే అంశంపై ఏబీపీదేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు బండారు విజయలక్ష్మి.