BJP Leader Kushboo on PM Modi | మోదీనే మూడోసారి ప్రధాని అవుతారంటున్న ఖుష్భూ | ABP Desam
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన దేశాన్ని ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా మారుస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కుష్భూ సుందర్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భఁగా మోదీ ఈ దేశానికి ఏం చేశారో వివరించారు కుష్భూ.