BJP Leader Konda Vishweshwar Reddy Interview : బ్రిడ్జి క్రింద బాంబులు పెట్టింది మీరేనా..? | ABP
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటంలో పూర్తిగా సీఎం కేసీఆర్ వైఫల్యం ఉందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మేడిగడ్డ వివాదం సహా రాబోయే ఎన్నికల్లో బీజేపీ అనురించనున్న వ్యూహాలపై కొండావిశ్వేశ్వర్ రెడ్డితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్