BJP Leader Chintala Ramachandra Reddy : అలయ్ బలయ్ లో ఏబీపీతో మాట్లాడిన చింతలరామచంద్రారెడ్డి | ABP
అలయ్ బలయ్ లో పాల్గొన్న బీజేపీ నేత, ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతలరామచంద్రారెడ్డి ఏబీపీ దేశంతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంపై మౌనమే అర్థాంగీకారం ఉన్నట్లు వ్యవహరించారు చింతల రామచంద్రారెడ్డి.