BJP K Lakshman on Chakali Ilamma : చాకలి ఐలమ్మ మీద గౌరవం ఉంటే రజక బంధు ప్రకటించాలి | ABP Desam

Continues below advertisement

Chakali Ilamma చరిత్రను భావితరాలకు పరిచయం చేస్తానన్న సీఎం కేసీఆర్..ఇప్పుడు ఎందుకు మాటతప్పారని OBC Morcha జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో చాకలి ఐలమ్మ 127వ జయంతి సభలో మాట్లాడిన ఆయన...ఐలమ్మ స్ఫూర్తితో కేసీఆర్ పై పోరాడతామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram