Bithiri Sathi on CM KCR : BRS కు ఓటేయాలని కోరిన బిత్తిరి సత్తి | ABP Desam

Continues below advertisement

BRS కు ఓటేసి తెలంగాణ ను సాధించిన కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ కోరారు. ముదిరాజ్ ల ఆత్మీయసమ్మేళానికి మంత్రి హరీశ్ రావుతో కలిసి హాజరైన సత్తి...KCR ను మించి మెగాహీరో లేడని ప్రశంసించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram