KCR vs Eatala Rajender Revanth Reddy : కేసీఆర్ పై పోటీలో రేవంత్, ఈటెల నెగ్గగలరా..! | ABP Desam
కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తామంటూ సవాళ్లకు సవాళ్లు విసురుతున్నారు కాంగ్రెస్, బీజేపీ లీడర్లు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పై పోటీకి సై అంటుంటే..బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కు టికెట్ కూడా దక్కింది. మరి ఈ పోటీలో విజేతలు ఎవరు..?