Bithiri Sathi Emotional Words About Sai Chand: సాయి చంద్ గురించి మాట్లాడుతూ బిత్తిరి సత్తి ఎమోషనల్
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కళాకారుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయి చంద్ దశదిన కర్మ కార్యక్రమంలో బిత్తిరి సత్తి పాల్గొన్నారు. సాయిచంద్ తో అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.