BIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP Desam
ABP Desam
Updated at:
29 Mar 2024 07:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉన్నపళంగా సీనియర్ నేతలంతా బీఆర్ఎస్ వీడి వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ లోకి చేరేందుకు కొందరు..టిక్కెట్లు వచ్చినా కాదనుకుంటూ మరికొందరు బీఆర్ఎస్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఈ స్థాయిలో నేతలు పార్టీ మారటంపై అసలు కారణాలేంటీ..ఈ వీడియోలో.