Bhairi Naresh Ayyappa Swamy Comments : అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు..భక్తుల ఆగ్రహ జ్వాలలు | DNN
ABP Desam
Updated at:
31 Dec 2022 09:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయ్యప్పస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఛార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఎట్టకేలకు నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.