Dubbaka Tensions | దుబ్బాకలో కొత్త బస్టాండ్ చిచ్చు.. హరీశ్, రఘునందన్ వర్గీయుల మధ్య ఘర్షణ | DNN | ABP
దుబ్బాకలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దుబ్బాక నియోజకవర్గంలో నూతన బస్డాండ్ ప్రారంభోత్సవంలో మంత్రి హారిశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఐతే.. ఉపఎన్నికల సమయంలో కొత్త బస్టాండ్ నిర్మిస్తామని బీజేపీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో పోటాపోటీగా హామిలిచ్చాయి.