Bhadrachalam Prasadam| No Laddus In Bhadradri | భక్తుల కోసమే ఈ ప్రసాదం | ABP Desam

Continues below advertisement

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరాముని సన్నిధిలో ప్రతీదీ ప్రత్యేకమే. రామదాసు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్మించిన ఆ ఆలయమంతా ఆనందమయమే. శ్రీ రామ నామమే అమృతం... రాముని ప్రసాదమే అత్యద్భుతం అంటున్నారు  ఇక్కడికి విచ్చేసే భక్తులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram