UBI Staff Carelessness Old Man: జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం| ABP Desam
Continues below advertisement
UBI Staff Carelessness తో ఓ పెద్దాయన రాత్రంతా బ్యాంకులోనే ఉండిపోయాడు. తన లాకర్ రూంలోకి వెళ్లిన వృద్ధుడిని గమనించకుండా బ్యాంకు సిబ్బంది తాళాలు వేసేయటంతో ఈ ఘటన జరిగింది.
Continues below advertisement