Bhadrachalam Godavari Floods : శాంతించిన గోదావరి..ఈరోజు గడిస్తే గండం గట్టెక్కినట్లే | ABP Desam
Continues below advertisement
గత ఐదు రోజులుగా భద్రాచలం పరిసర ప్రాంతాలను వణికించిన ఉగ్రగోదావరి కాస్త శాంతించింది. ఎగువు నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు ఉదయం నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అయితే వరద నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరికకు దిగువకు రాని నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ముంపు బాదితులను పునరావాస కేంద్రాలలోనే ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
Continues below advertisement