Basara IIIT Students : విద్యార్థులు చేసిన పోరాటం వృథాగా మిగిలిందా..? | ABP Desam
Basar IIIT లో మళ్లీ సమస్యలు మొదటి కొచ్చాయి. విద్యార్థులు ఆందోళ ముగించి నెలరోజులు కూడా గడవకముందే ఇప్పుడు మూడొందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావటం వివాదానికి కారణమైంది. అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరిగింది.