Bear Attack: వామ్మో ఎలుగుబంటి.. కాపాడండి సార్ అంటున్న ప్రజలు

నిజామాబాద్ జిల్లా మంగల్‌ పహాడ్ లో ప్రజలకు భయం పట్టుకుంది. గ్రామస్తులను ఎలుగుబంటి  వణికిస్తోంది. ఒంటరిగా ఉన్న గ్రామస్తులపై దాడులు జరుగుతున్నాయి. అబ్బయ్య అనే వృద్ధుడిపై ఎలుగు దాడి చేసింది. గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola