CM KCR: సర్పంచ్‌లు ఏమైపోతారోనని ఓ భయముంది: అసెంబ్లీలో కేసీఆర్
Continues below advertisement
సర్పంచ్‌లు సొంత ఖర్చులతో పనులు చేపించారని, కానీ సకాలంలో బిల్లులు అందక కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించారు. సర్పంచ్‌లకే పూర్తి హక్కులు ఇచ్చామని, నిధులకు పరిమితులు విధించలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు ఉండకూడదనే... ఎక్కడ ఆదాయం అక్కడ ఖర్చు చేయకుండా ఆదాయం తక్కువ ఉండే ప్రాంతాలకు సమానంగా ఖర్చు పెట్టేలా జీవో తీసుకొచ్చాం. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోనే పెట్టాం. ఇందులో ఎలాంటి దాపరికంలేదని వివరించారు.
Continues below advertisement
Tags :
Telangana Panchayat Funds Cm Kcr Kcr Bhatti Vikramarka Telangana Assembly Telangana Assembly Sessions Mallu Bhatti Vikramarka Panchayat Grants