Batukamma Song: అల్లిపూల వెన్నెల సాంగ్ ఆవిష్కరించిన గౌతమ్ మీనన్, కవిత
ABP Desam
Updated at:
05 Oct 2021 08:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో బతుకమ్మ సంబరం మొదలైంది. బతుకమ్మ కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఓ పాటను రూపొందించారు. సినీ దర్శకుడు గౌతమ్ మీనన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పాట అల్లిపూల వెన్నెల ను ఆవిష్కరించారు. పాట చిత్రీకరణకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. బృందమాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.