Warangal bathukamma: వరంగల్ లో అంగరంగవైభవంగా బతుకమ్మ సంభరాలు
తెలంగాణలో బతుకమ్మ సంబరం ప్రారంభమైంది. వరంగల్ వేయి స్తంభాల ఆలయంలో అంగరంగవైభవంగా బతుకమ్మ ను నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు.