Basara IIIT VC : నెలరోజుల నుంచి ఒక్కో సమస్య తీరుస్తూ వస్తున్నాం | ABP Desam
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ అన్నారు. శనివారం రాత్రి నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్నందున మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వీసీ నెలరోజుల నుంచి చేస్తున్న పనులను వివరించారు.