Barrelakka Home Tour : కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఇల్లు చూశారా.! | ABP Desam
Continues below advertisement
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి, సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క ఆర్థిక పరిస్థితి ఎలాంటిదో తెలుసా. హేమాహేమీలను ఢీకొడతానంటూ యువత బలంతో ప్రచారం నిర్వహిస్తున్న బర్రెలక్క ఇల్లు ఎలా ఉందో ఈ వీడియోలో ఓ సారి చూడండి.
Continues below advertisement