Banjarahills ACP : బంజారాహిల్స్ లైంగిక దాడి కేసులో నిందితుడిపై పోక్సో కేసు | ABP Desam
నాలుగున్నర ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ పై చిన్నారి పై లైంగికదాడి చేసిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు వివరాలను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు.