Andavelli Bridge Collapsed : వంతెన కూలి 42 గ్రామాలకు తిప్పలు | DNN | ABP Desam
Continues below advertisement
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అందవెల్లి సమీపంలో పెద్ద వాగుపై ఉన్న వంతెన కుప్పకూలింది. రెండు నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో బ్రిడ్జిలోని ఓ పిల్లరు కుంగి పోయింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత మరింతగా కుంగిన వంతెన అర్ధరాత్రి కుప్పకూలింది.
Continues below advertisement