Bandi Sanjay Speech Hyderabad Modi Sabha : హైదరాబాద్ బీసీ ఆత్మగౌరవ సభలో బండి సంజయ్ | ABP Desam
హైదరాబాద్ బీసీ ఆత్మగౌరవ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడారు. ప్రధాని మోదీ చేస్తున్న ప్రగతి, తెలంగాణ అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్న విధానంపై బండి సంజయ్ ప్రశంసల జల్లు కురిపించారు.