KA Paul on Bandla Ganesh : తన కాల్ లిస్ట్ బయటపెట్టిన కేఏ పాల్ | ABP Desam
రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ కొంత మంది పేర్లు బయటపెట్టారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. బండ్ల గణేష్ సహా 16మంది బడా వ్యాపారవేత్తలు తనకు ఫోన్లు చేసి వెయ్యికోట్లైనా ఖర్చు పెడతామంటూ తాయిలాలు ఇస్తున్నారంటూ తన కాల్ లిస్ట్ ను బయటపెట్టారు.