Bandi Sanjay Slams CM KCR: ఈటల రాజేందర్ సస్పెన్షన్ పై స్పందించిన బండి సంజయ్ | ABP Desam
Continues below advertisement
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సస్పెన్షన్ పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అసెంబ్లీలోనే ఫాసిస్ట్ ప్రధాని అని అన్న కేసీఆర్ ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Continues below advertisement