Bandi Sanjay Reacts On Chandrababu Arrest: ఇది కక్షపూరితమని విమర్శలు చేసిన బండి సంజయ్
Continues below advertisement
చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం కక్షపూరితమేనని విమర్శించారు.
Continues below advertisement