Chikoti Praveen To Join BJP: ఆలస్యమైన చికోటి ప్రవీణ్ బీజేపీ చేరిక, ఇదే ఆయన స్పందన
Continues below advertisement
క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ బీజేపీలో జాయిన్ అవడానికి అంతా సిద్ధమయ్యాక ప్రస్తుతానికి దానికి బ్రేక్ పడింది. ఆయనకు వ్యతిరేకంగా GHMC బీజేపీ కార్పొరేటర్లు పార్టీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరిక కోసం ప్రవీణ్ భారీ ర్యాలీతో నాంపల్లి ఆఫీస్ కు చేరుకోగానే అక్కడ ఎవరూ లేనట్టు తెలిసింది. దీనిపై ప్రవీణ్ స్పందించారు.
Continues below advertisement