Bandi Sanjay on Podu Lands : వేములవాడలో పోడు భూముల అంశంపై మాట్లాడిన బండి సంజయ్ | DNN
Continues below advertisement
పోడుభూముల సాగుదారులు ఫారెస్ట్ ఆఫీసర్ ను హత్య చేసిన ఘటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హత్యానేరం కేసు నమోదు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Continues below advertisement