Bandi Sanjay on BJP in Elections | బీజేపీ విక్టరీని ఐపీఎల్ తో పోల్చిన బండి సంజయ్ | ABP Desam
Continues below advertisement
కరీంనగర్ లో నిర్వహించిన బూత్ విజయ్ సంకల్ప్ అభియాన్ సభలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్నికల సమరాన్ని ఐపీఎల్ తో పోల్చిన బండి...తెలంగాణలోనూ బీజేపీ నే గెలిచి TPL కప్ నూ గెలుస్తామన్నారు.
Continues below advertisement