Bandi Sanjay Khammam Tour: సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్ | ABP Desam

BJP Telangana President Bandi Sanjay ఖమ్మంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. సాయి గణేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయి గణేష్ అమ్మమ్మ, చెల్లెలితో మాట్లాడి అసలేం జరిగిందో పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయి గణేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సాయిగణేష్ ఆత్మహత్యకు కారకులైనవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola