Bandi Sanjay Karimnagar Jail : పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో కరీంనగర్ జైలుకు బండి | ABP Desam
Continues below advertisement
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను 14రోజుల రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు.
Continues below advertisement