Tallest Ambedkar Statue In World: ప్రపంచ రికార్డుకు వేదిక కాబోతున్న Hyderabad

Continues below advertisement

ఆకాశన్నంటేలా అంబేడ్కర్ విగ్రహం చూడండి. మరో 8 రోజుల్లో ఇది ప్రపంచ రికార్డు సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎత్తైన విగ్రహాలు ఉన్నప్పటికీ..... 125 అడుగుల ఎత్తులో నిర్మించిన తొలి అంబేడ్కర్ విగ్రహం ఇదే. ఈ రికార్డుకు మన హైదరాబాద్ వేదిక కాబోతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram