Bandi Sanjay Comments on KCR : తెలంగాణ సెంటిమెంట్ పొందేందుకే కేసీఆర్ కుట్ర | ABP Desam

Yadadri Bhuvanagiri జిల్లా పర్యటనలో PM Narendra Modi, BJPపై Telangana CM KCR చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. పెద్దపల్లి జిల్లా వెంకట్రావుపల్లెలో మాట్లాడిన ఆయన... కేసీఆర్ అవినీతిపై త్వరలోనే విచారణ జరగబోతోందని, అందుకే తెలంగాణ సెంటిమెంట్ పొందేందుకు మోదీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ వ్యాఖ్యలంటూ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola