CM KCR on Telangana Development : 33 కలెక్టరేట్ లను కట్టింది తెలంగాణ మహిళే| ABP Desam
Continues below advertisement
CM KCR Yadadri Tour లో భాగంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ధనిక రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఇండియాలో బాగా గొర్రెలను పెంచుతున్న రాష్ట్రం తెలంగాణేేనని కేసీఆర్ ఉదహరించారు. రాష్ట్రంలో 33 Collectorate లను ఒకే మహిళ నిర్మించటం గర్వకారణమన్నారు.
Continues below advertisement