Bandi Sanjay Comments on CM KCR |కేసీఆర్ చేసేవన్నీ తాంత్రిక పూజలే అన్న బండి సంజయ్ | ABP Desam
కేసీఆర్ చేసేవన్నీ తాంత్రిక పూజలేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. తాంత్రిక పూజల్లో ఆరితేరారని ఆయన విమర్శించారు.