Bandi Sanjay : పువ్వు గుర్తు మీద నొక్కీ నొక్కీ మిషనే ఖరాబు కావాలే
ABP Desam
Updated at:
21 Oct 2021 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాయంపేటలో ఉపఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పై మాటల తూటాలు పేల్చారు బండి సంజయ్.