Bandi Sanjay Arrest : కామారెడ్డిలో ఆందోళన చేస్తున్న బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు | DNN
కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించేందుకు యత్నించిన బండి సంజయ్ ను నిలువరించిన పోలీసులు...ఆయన్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.