Badradri Real Estate Scam: 10 కోట్ల మేరకు వసూళ్లు..| Pudami Builders And Developers

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలంలోని పుడమీ డెవలపర్స్ వద్ద బాధితుల ఆందోళన కి దిగారు. సుజాతనగర్ మండలం వేపల గడ్డ సమీపంలో పుడమి డెవలపర్స్ ఆధ్వర్యంలో ఒక వెంచర్ వేసి తక్కువ రేట్లకు ప్లాట్ల విక్రయాలు అంటూ భారీ ప్రచారంతో సింగరేణి, కేటీపీఎస్ ఉద్యోగులు లక్ష్యంగా ఏజెంట్ల ను నియమించుకొని ప్లాట్లను అమ్మకాలు చేశారు. రెండు సంవత్సరాల క్రితం పుడమీ డెవలపర్స్ లో ప్లాట్లు కొన్న ఇంత వరకు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు పలుమార్లు పుడమి డెవలపర్స్ యాజమాన్యాన్ని కోరినా వారు నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో బాధితులు ఆందోళన నిర్వహించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola