Attack On Palwai Sravanthi: కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి, ఆమె ధర్నా

మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి నాంపల్లి మండలానికి వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి జరిగింది. కాన్వాయ్ కు సైడ్ ఇవ్వకుండా వెళ్తుండటంతో వివాదం రాజుకున్నట్టుగా తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola