Attack on MP Prabhakar Reddy |BRS ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిపోటు కుట్ర ఎవరిది?
BRS MP కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తిపోటు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు చేయించాలని బీఆర్ఎస్ పార్టీ.. లేదు లేదు సింపతి కోసమే అధికార పార్టీ చేయించుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మరీ.. ఇందులో ఏది నిజం..!ఈ ఘటనపై ఎవరెమనుకుంటున్నారో ఈ వీడియోలో క్లారిటీ గా తెలుసుకోండి..!