Harish Rao About Attack On BRS MP Prabhakar Reddy |ప్రభాకర్ రెడ్డిపై దాడిపై హరీశ్ రావు ఎమోషనల్ |
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని హరీశ్ రావు అన్నారు. దేవుడి దయ వల్ల.. ప్రభాకర్ రెడ్డి పరిస్థితి నిమ్మలంగా ఉందన్నారు.