Asaduddin Owaisi Comments on BJP | తెలంగాణలో మోదీ కంటే ఒవైసీ ఫొటోకే విలువ ఎక్కువ | ABP Desam
తెలంగాణలో బీజేపీ మోదీ ఫొటో పెట్టుకోవడం కంటే తన ఫొటో పెట్టుకుంటేనే ఎక్కువ ఓట్లు వస్తాయని AIMIM పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఫొటోలతో నెగెటివ్ ప్రచారం చేస్తున్న బీజేపీపై సెటైరికల్ గా పంచులు వేశారు.