TS Schools Reopen: సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ విషయంపై స్కూల్ యాజమాన్యాలు, తల్లితండ్రుల నిర్ణయమని హై కోర్టు చెప్పింది. ఓపెన్ చేయాలనుకుంటున్న స్కూల్స్ కి మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించింది. స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? స్కూల్ యాజమాన్యాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వం ఎలాంటి విధానాలు మొదలు పెట్టాలి ? ఈ విషయాలపై నిపుణుల అభిప్రాయం ఏంటి తెల్సుకుందాం.