Online Classes: ఆన్ లైన్ క్లాసులతో పిల్లల్లో కంటి సమస్యలు ఎలా ఉంటున్నాయి? డాక్టర్స్ ఏమంటున్నారు?

కరోనా కారణంగా కొంత కాలంగా ఆన్​లైన్​లోనే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అయితే ఇలా డిజిటల్​ క్లాసులు వింటున్న పిల్లల్లో కంటి సమస్యలకి ఏ మేర‌కు ఉంటాయి? ఆన్లైన్ క్లాసెస్ కి ముందు ఈ సమస్య ఎలా ఉండేది,  ఇప్పుడు దీని తీవ్రత ఎంత పెరిగింది? ఎంత వయసు పిల్లలు ఎంత సమయం సేపు  డిజిటల్ స్క్రీన్ చూడవచ్చు? ఎక్కువ సమయం ఫోన్ లేదా కంప్యూటర్ ముందు ఉండడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని ఎలా గుర్తించవచ్చు ? ఎటువంటి సందర్భంలో వైద్య సలహా తీసుకోవాల్సి వస్తుంది? ఒకవేళ ఎక్కువ సమయం చూడాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా వ‌ల్ల కళ్ళకి జరిగే ప్రధాన సమస్యలు వాటి నివారణ చర్యలేంటి? దీనిపై డాక్టర్స్ ఏమంటున్నారు?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola