AP Capital: జగన్ ఎక్కడుంటే అదే రాజధాని.. అది పులివెందులైనా.. మంత్రి మేకపాటి కామెంట్స్
Continues below advertisement
ఏపీలో మూడు రాజధానుల వివాదం మరోసారి తెరపైకి వస్తోంది. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఏపీ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని మేకపాటి అన్నారు. అది పులివెందులైనా, విజయవాడ అయినా భవిష్యత్తులో మరో ప్రాంతమైనా అని మేకపాటి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
Continues below advertisement