AP Elections 2024 | Eelctions Shedule |ఎన్నికల ప్రచారానికి సుమారు 60 రోజుల సమయం, ఇది ఎవరికి ఫాయిదా.?
AP Elections 2024 | Eelctions Shedule | తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి సుమారు 60 రోజుల సమయం ప్రచారానికి ఉంది.దీని వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ వీడియోలో తెలుసుకోండి..!