Anti Social Elements Behind Medigadda Incident : బ్యారేజ్ కుంగటంపై పోలీసులకు ఫిర్యాదు | ABP Desam
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో మూడు పిల్లర్లు కుంగిపోవటం వెనుక సంఘ విద్రోహశక్తుల పని ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.